
జనం న్యూస్ నవంబర్ 18
చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూరు గ్రామంలోని హై స్కూల్ విద్యార్థులతో, నషాముక్త భారత్ నిర్వహించడం జరిగింది మరియు అందరితో డ్రగ్స్ లేని సమాజంగా తీర్చిదిద్దడానికి తమ తమ వంతు సహకారం చేస్తామని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జెడ్ పి హెచ్ ఎస్ ప్రధానోపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయులు టీచర్స్ మరియు అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు