
పాపన్నపేట, నవంబర్ 17 (జనంన్యూస్)
మండల పరిధి లోని చీకోడ్,నాగ్సాన్ పల్లి గ్రామాలలో నూతన ప్రభుత్వ పశు వైద్యాశాల లను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సోమవారం ప్రారంభించారు. ఈసందర్బంగా జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డా.ఎస్,వెంకటయ్య,వైద్యాధికారిణి డా.సౌమ్య,అధికారులు సిబ్బంది..ప్రవీణ్ సతీష్, కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్, గౌస్,భరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
