
బిచ్కుంద నవంబర్ 19 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ యార్డులో బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు భాస్కర్ రెడ్డి బుధవారం రోజు భారతదేశ ప్రథమ మహిళా ప్రధానమంత్రి, స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షునితోపాటు కామారెడ్డి జిల్లా యూత్ అధ్యక్షుడు యోగేష్ , మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, బిచ్కుంద మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు సంతోష్, నౌషా నాయక్, ఉత్తం . సీమ గంగారం, మైనార్టీ నాయకుడు ఖలీల్, చింతల్ హనుమాన్లు అశోక్ తుకారాం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు