
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా నవంబర్ 20,
నందలూరు మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు మంజూరు కొరకు గురువారం ఆవాస్ ప్లస్ గ్రామీణ సర్వే సమావేశం స్థానిక ఎంపీడీవో కార్యాలయం లో అవగాహన కార్యక్రమం,నిర్వహించారు ఆవాస్ ప్లస్ గ్రామీణ పథకం కింద సొంత స్థలం కలిగి ఇల్లు ,నిర్మించుకోవాలి అనుకునేవారు సొంత స్థలము మరియు ఇల్లు కావాలనుకునేవారు ఈనెల 30వ తేదీ లోపల సచివాలయ ఇంజనీర్లను సంప్రదించి దరఖాస్తు చేసుకోవలసిందిగా ఆయన తెలిపారు.