
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ నవంబర్21 జహీరాబాద్ నియోజకవర్గం
ఝరాసంఘం మండలం కుప్పానగర్ గ్రామంలోని గుబ్బడి సంఘమేశ్వర స్వామి వారిని ఈ రోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మన్ వై.నరోత్తం గారు,స్వామి వారిని దర్శించుకున్న వారిలో మాజీ జడ్పీటీసీ పండరీనాథ్, మాజీ సర్పంచ్ శంకర్, బండమీది రాములు, బండమీది శ్రీనివాస్, వై.తరుణ్,బసంత్ పాటిల్,మాణిక్ పాటిల్, చెంగల్,జైపాల్,యాదగిరి,శివ కుమార్,సిద్దేశ్వర్ స్వామి, పవన్ రాథోడ్,మేఘనాథ్,, తదితరులు పాల్గొన్నారు