
జనం న్యూస్ నవంబర్ 21 (రిపోర్టర్ ఒడిటి రాజేందర్)
మహా ముత్తారం మండలం నల్లగుంట మీనాజీపేట గ్రామంలో శ్రీ రంగనాథ పరపతి మరియు మార్కెటింగ్ పరస్పర సహకార సంఘం లిమిటెడ్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఇంచార్జ్ సముద్రాల రాజగోపాల్ కొవ్వూరు స్రవంతి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి జయశంకర్ జిల్లా భూపాలపల్లి పీసీసీ ఉపాధ్యక్షులు అధ్యక్షులు గంట్ల దేవేందర్ రెడ్డి మరియు రైతులు మోత్కూర్ రవి బిలుగు తిరుపతి. చి ర్ల బుచ్చిరెడ్డి. కంకణాల వెంకట్ రెడ్డి. మాంకుర్తి ఓదెలు .బండి పోచయ్య పింగిలి మల్లారెడ్డి సముద్రాల రమేష్ గొడిశెల తిరుపతి తిప్పని తిరుపతి శ్యామ్. మాశన వేణి శ్రీనివాస్ చి ర్ల మధుకర్. తిరుపతి . మంకుర్తి చందు. ఒంటెల మధుకర్ .నీలాల రాజు . రాజేందర్ . చందు అశోక్ రమేష్ మరియు హమాలి సంఘం ప్రెసిడెంట్ తిరుపతి తదితరు రైతులు కార్యక్రమంలో పాల్గొన్నారు