Logo

కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్య ధోరణి ఆసుపత్రి వ్యర్ధాలను ఆవరణలోనే తగలబెడుతున్న సిబ్బంది వ్యర్ధాలనుంచి వచ్చే పొగతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు