
బిచ్కుంద నవంబర్ 22 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం శనివారం నాడు వాజిద్ నగర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ఇందిరా మహిళ శక్తి పథకం భాభాగంగ వాజిద్ నగర్ గ్రామంలో మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమము బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు డెలికేట్ విట్టల్ రెడ్డి జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల అనుసారంగా పంపిణీ చేశారు ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షునితోపాటు కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు రవి పటేల్, సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి, పుల్కల్ సొసైటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, గుండె నెమలి రామ్ రెడ్డి, వాజిద్ నగర్ మాజీ సర్పంచ్ భూమయ్య, కుంటేలప్ప శ్రీనివాస్, శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

