
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండలంలోని నందలూరు పంచాయతీ లో శనివారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం సర్పంచ్,ఎం సుభాషిని ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమంలోప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్త లను వేరువేరుగా చేసి సేకరిం చారు,పొడి చెత్తకు సరుకులు ఇస్తామని కరపత్రాలు పంపిణీ చేశారు అనంతరం గ్రీన్ అంబానీ అంబాసిడర్లతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలనుపరిష్కరించుటకుచర్యలుచేపట్టవలసిందిగా కార్యదర్శులకు సూచించారు ఈకార్యక్రమంలోనందలూరు,ఎంపీడీవో కె ఆర్ ఎం ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో మాల్యాద్రి, సర్పంచ్ ఎం, సుభాషిని మోడపోతుల రాము, కార్యదర్శి శ్రీనివాసులు గ్రీన్ అంబాసిడర్లు పాల్గొన్నారు,
