
జనం న్యూస్ 24 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
దేశ రక్షణ ఐన ఆర్మీ లో ఉద్యోగలు సాధించిన గలవిల్లి వాసులు. మన్యం జిల్లా బలిజిపేట మండల గలవిల్లి గ్రామం లో ఇటీవల విడుదల ఐన ఆర్మీ ఫలితల్లో ఆర్. వెంకటేష్, పి. సాయి, ఆర్. సాయి ఉద్యోగం సాధించారు.ఆరు కాన్స్టేబుల్, నాలుగు టీచర్ ఉద్యోగలు ఇటీవలే సాధించారు ఈ ఊరు యువత.ఇటీవలే వెలువడిన ఫలితల్లో 16 గవర్నమెంట్ ఉద్యోగలు సాధించారు. గ్రామ ప్రజలు వీరిని మేచ్చుకుంటున్నారు.