
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
అరిగె వివాహ రిసెప్షన్ లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన బత్యాల తిరుపతి నగరం తిరుచా నూరు రోడ్ లో ఉన్న C.S కన్వెన్షన్ సెంటర్ నందు జరిగిన నందలూరు టౌన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య వీధి వాస్తవ్యులు కీ.శే డా,,అరిగే సుబ్రమణ్యం కుమారుని వివాహ రిసెప్షన్ లో పాల్గొని "డా,,సుమంత్ - లోహిత" అను నూతన వధూవరులను శాలువాలతో సత్కరించి ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్సీ, తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.