
జనం న్యూస్ నవంబర్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలంలో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ నుతనంగా ప్రారంభించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అంజన్ రావు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ వరంగల్ డివిజన్ నోడల్ ఆఫీసర్ కే చంద్రశేఖర్ డిస్టిక్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ వరంగల్ అర్బన్ దుర్గాభవాని సీఐ స్టేషన్ ఇంచార్జ్ హసన్ ర్తి చందు వెంకన్న చందు ఎస్సై కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ యూనియన్ బాధ్యులు రబ్బాని సెక్రెటరీ. బొల్లెపల్లి రమేష్ వైస్ ప్రెసిడెంట్ ,లింగేశ్వర్ ముత్యాల రమేష్ జాయింట్ సెక్రెటరీ, గుర్రపు రాజమౌళి ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేష్
ప్రెస్ సెక్రటరీ శరత్ వై గౌరవ సలహాదారులు జేబాలు హెచ్‌సి తీగల శ్రీనివాస్ ఈసీ తదితరులు పాల్గొన్నారు..
