Logo

ఈరోజు ఎల్కతుర్తి మండలం వీరనారయణపూర్ గ్రామం మహిళ స్వయం సహాయక సంఘం అక్కా చెల్లెళ్లకు రేవంత్ అన్న ప్రభాకర్ అన్న కానుకగా ఇందిరా మహిళా శక్తి చీరలను పంచిన గ్రామ కాంగ్రెస్ నాయకులు.