
గుడిపల్లి మండలం లోని భీమనపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఏలుగురి వల్లపూరెడ్డి ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ కండువాలు కప్పుకొని జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలు నెరవేర్చడం లో విఫలయ్ అయ్యారని బి ఆర్ ఎస్ పార్టీ లో చేరినారు. చేరిన వారు కమ్బాంపాటీ శ్రీనయ్య, బెల్లి కొటేష, సింగం వెంకటయ్య, బెల్లి అంజి, బొగది సైదిరెడ్డి, సంకబుడ్డి కోటేష్, గుండెబోయిన శివ, జిల్లబోయిన అంజి, బెల్లి లింగస్వామి జాయిన్ అయ్యారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, మండల పార్టీ అధ్యక్షుడు ఏలుగురి వల్లపూరెడ్డి, అర్వపల్లి నరసింహ, ఎర్ర యాదగిరి, తోటకూర పరమేష్, కున్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, మరుపాక జగన్ పాల్గొన్నారు.