
మద్నూర్ నవంబర్ 25 జనం న్యూస్ 15 నెలలుగా మద్నూర్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా న
జాయితీ నిబద్ధతతో విధులు నిర్వహించిన విజయ్ కొండ బదిలీపై బీబీపేట్ కి వెళ్తున్న సందర్భంగా పార లీగల్ వాలంటీర్ సురేష్ ఉడతావార్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయనను కలిసి మంచి మంచి పనులు చేస్తూ విధి నిర్వహణలో ఉన్నత స్థాయిని చేరాలని కోరుతూ సన్మానించడం జరిగింది.మీడియా మిత్రులు బోలెవర్ శంకర్, లక్ష్మణ్ పటేల్ శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షిస్తూ సన్మానం చేయడం జరిగింది.
