
జనం న్యూస్. తర్లుపాడు మండలం. నవంబర్ 25
తర్లుపాడు గ్రామంలో వెలుగు డీర్ డి ఎ ఆధ్వర్యంలో తర్లుపాడు మండలం మండల సమాఖ్య.. నందు అందరు ఎంఎస్ వివో ఓబి లకు మీటింగ్. మరియు ర్యాలీ నిర్భహించడం జరిగింది..ఈ మీటింగ్ లో అందరు మహిళలకు జండర్ పట్ల అవగాహనా కల్పించడం జరిగింది. మరియు ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయడం జరిగింది.ఈ కార్యక్రము లో. ఎంఎస్ అధ్యక్షురాలు.. రంగ రత్నమ్మ.. దొండపాటి పార్వతమ్మ.. రాజరపు ఈశ్వరమ్మ… ఏ పిఎం రమేష్ సి సి లు రంగయ్య. ఎల్ సి నాగభూషణం.. మరియు అంగన్వాడీ డిపార్ట్మెంట్ వారు పాల్గొన్నారు..
