
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె అరవపల్లి లో శ్రీ శ్రీ శ్రీ హాజరత్ ఖాధర్ వల్లి 134 వ ఉరుసు 28 వ తేదీ సంధర్బంగా రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు ని ఆహ్వానిం చిన దర్గా కమిటీ తెలుగు దేశమ్ బి సి సెల్ వైస్ ప్రెసిడెంట్ తాటి సుబ్బ రాయుడు, అధ్యక్షుడు కమాల్ బాషా,మాజీ జిల్లా వక్స్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ అమీర్ బి జె పి జిల్లా సమన్వయకర్త కె. ఆదినారాయణ ,కరముల్లా, ఇంతియాస్, తదితరులు పాల్గొన్నారు.