
జనం న్యూస్ నవంబర్(25) సూర్యాపేట జిల్లా
తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలంలోని నేషనల్ హైవే 365 రోడ్డు గోరంట్ల నుండి నేషనల్ హైవే 365 కరివిరాల కొత్తగూడెం వరకు మూడు కోట్ల 50 లక్షల రూపాయలతో సిఆర్ఆర్ నిధులతో నిర్మించు రోడ్డుకు మంగళవారం నాడు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ శంకుస్థాపన చేసినాడు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.