
జనం న్యూస్ 26 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జోనల్ స్థాయిలో నారాయణ విద్యాసంస్థల "మాస్టర్ ఒరేటర్" పోటీలలో, జిల్లాలో రెండవ స్థానం కైవసం చేసుకున్న కోటగిరి శ్రీశ్రవణ్.. నారాయణ స్కూల్, బొబ్బిలి బ్రాంచ్ యందు 6వ తరగతి చదువుతున్న శ్రీశ్రవణ్ ను ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు ఈరోజు బొబ్బిలి కోటలో అభినందించారు.