
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండలం మెయిన్ రోడ్డు బస్టాండ్ దగ్గర మాల మహానాడుఆధ్వర్యంలో మన దేవుడు భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించినమాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి మోడ పోతుల రాము.రాజంపేట డివిజన్ మాల మహానాడు సలహా దారులు పెనుబాల నాగ సుబ్బయ్య మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగంసంజీవగుండుసురేష్.మనీఎలక్ట్రికల్గోపీచందు .సాయిజ్యోతి.నాగరాజు.స్వాములు. మాల మహానాడు యూత్ కార్యకర్తలు పాల్గొ న్నారు