
జనం న్యూస్ నవంబర్ 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని నేరేడు పల్లి గ్రామంలో ఎస్సై జక్కుల పరమేశ్వర్ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తుండగా నేరేడు పల్లి గ్రామంలో కడెం రాజమ్మ భర్త రాజయ్య తన ఇంటి వద్ద గుడుంబా అమ్ముతున్నదనే నమ్మదగిన సమాచారం రాగా వెంటనే ఆచటికి వెళ్లి చూడగా గుడుంబా అమ్ముతూ కనిపించగా వెంటనే వారి వద్ద 10 లిట్ల గుడుంబాను స్వాధీనం చేసుకొని అట్టి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్బంగా ఎస్సై జక్కుల పరమేశ్వర్ మాట్లాడుతూ గుడుంబాను అమ్మితే కఠిన చర్యలు తప్పవని మండల ప్రజలను హెచ్చరించారు….