Logo

బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తేది 26-11-2025 బుధవారం నాడు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నూతన కమిటీ నియామకం సమావేశం వినోద కన్వెన్షనల్ లో జరిగింది