
న్యూస్ నవంబర్ 28 అమలాపురం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మండపేటను విడదీయ వద్దు అని ది అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో గడియార స్తంభం వద్ద ర్యాలీ నిర్వహించారు. కోనసీమ జిల్లాలో వ్యవసాయం తప్ప పరిశ్రమలు లేవు. అలాంటి పరిశ్రమలు లేని కోనసీమప్రాతం నుంచి పరిశ్రమలు ఉన్న మండపేటను విడదీయవద్దు. నిత్యం కోనసీమ నుంచి వందలాది రైస్ మిల్లర్స్ ఉన్న మండపేటకు వందలాది లారీలు,ట్రాక్టర్ల ద్వారా రైతులు ధాన్యాన్ని అక్కడ రైస్ మిల్లర్స్ కి పంపుతుంటారు ఎక్కువ రైస్ మిల్స్,బాయిలర్ మిల్స్, మరియు కోళ్ల ఫారం,అనేక ఉపాధి మండపేట లోనే ఉన్నది. ఎక్కువ పరిశ్రమల ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని ఆలోచన మానుకోవాలి అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజల మొర ఆలకించండి అని ప్రభుత్వాన్ని కోరడమైనది. ఈ ర్యాలీ లో ది అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోణం సత్య వరప్రసాద్, సెక్రెటరీ కొమ్మూరి వెంకటాచల ప్రసాద్, గౌరవ కార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి,మోకా వెంకట సుబ్బారావు, ద్వారంపూడి సత్యనారాయణ రెడ్డి, య ర్రంశెట్టి నారాయణమూర్తి, ఒంటెద్దు బాబు, వలవల శివరావు వీరిన శేషుసుబ్బారావు, కట్టొజు సుబ్బారావు, నమ్మిన వీరబాబు, తటవర్తి నాగేశ్వరరావు, శ్రీను,