
జనం న్యూస్ 30 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
సాక్షి మీడియా బలహీన వర్గాలపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకుంది… మీడియా ముసుగులో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని రాజకీయంగా తమను ఎదుర్కొనలేక ఎటువంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని తప్పుడు ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేయాలని కోరారు పోలీసులను ప్రభావితం చేయకూడదని పీఎస్ బందాపు సతీశ్ ను తొలగించినట్టు తెలిపారు. నిజం నిప్పులాంటిది పోలీసులు విచారణలో త్వరలో వెలుగులోకి వస్తుంది.నా బిడ్డ పై అసత్య ఆరోపణలు చేసిన ఏ ఒక్కరని వదలను అని స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.