
BRS పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ ,60 మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు...
.BRS పార్టీలో చేరికల జోరు....
.దోమ మండలం బడెంపల్లి మాజీ సర్పంచ్ కవిత శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి 60 మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నేడు కాంగ్రెస్ పార్టీ నుంచి BRS పార్టీలో,పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది.....* *వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికిన పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారు.......*