
జనం న్యూస్ డిసెంబర్ 1, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం
లోని దోమ మండలం బడేంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ వదిలి BRS పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ ,60 మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బడెంపల్లి మాజీ సర్పంచ్ కవిత శ్రీనివాస్ రెడ్డి తో కలిసి 60 మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నేడు కాంగ్రెస్ పార్టీ నుంచి BRS పార్టీలో,పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికిన పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికలు గెలుపే లక్ష్ఖంగా అందరు కలిసికట్టుగా పనిచేసి మన బీఆరెస్ బలపరిచిన అభ్యర్థి నీ గెలిపించాలని అన్నారు.