Logo

సర్పంచ్ ఎన్నికలలో రెబల్ అభ్యర్థిగా గొర్రెముచ్చు అరుణ్ తేజ గ్రామ అభివృద్ధి పనులలో గల్లా పట్టి అడిగే దమ్ముంటేనే ఓటెయ్యండి ? బ్రిటిష్ పరిపాలన నుండి ఇకనైనా నా గ్రామానికి విముక్తి కలుగుతుందా