
జనంన్యూస్. 01.సిరికొండ.నిజామాబాదు రురల్ నియోజకవర్గం
లొని సిరికొండ మండలం లొని న్యా వానంది గ్రామం సర్పంచ్ స్థానం మహిళా అభ్యర్థులకు కేటాయించడంతో రెండవ విడత నామినేషన్ లో భాగంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నెల్ల రజిత w/O. గంగాధస్. గ్రామ పంచాయతీ కేంద్రం లో నామినేషన్ వేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో బేల్దారి ధర్మపూరి మరియు. సుంకేట్ రమేష్ పలువురు స్వచందా కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మా మీద పెట్టుకున్న నమ్మకం తమ గెలుపు నాకు పునాది అని గంగాధస్ తెలిపారు.