
కార్యాలయంలో తమ నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. ఈ సందర్బంగా సండ్రుగు స్రవంతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు తనను భారీ మెజార్టీ తో గెలిపిస్తాయన్నారు.. గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నెంబర్ వన్ గ్రామ పంచాయితీ గా తీర్చిదిద్దటమే తమ కర్తవ్యమన్నారు. దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సి హెచ్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి గడ్డం వివేక్, మాజీ ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావ్ ల సహకారంతో పట్టణాన్ని ఆదర్శ పట్టణముగా, పట్టణాభివృద్ధికి విశ్వాస సేవలు అందిస్తానని, పట్టణంలో ఉన్న ప్రధాన సమస్యలను సంవత్సరములోపు తీరుస్తానని, గ్రామం లో ఉన్న యువతకు, ఉపాధి సౌకర్యాలు కల్పిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేశారు అయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, కాంగ్రెస్ యూవనాయకులు సండ్రుగు శ్రీకాంత్, సండ్రుగు స్వామి,ఆవుసుల బ్రమ్మం, సిద్దిరెడ్డి, సోమా వెంకటేష్,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు