
. బిచ్కుంద డిసెంబర్ 1 జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం
మద్నూర్ మండలం పెద్ద ఎక్లార గ్రామానికి చెందిన సుధాకర్ పటేల్ బిజెపి నాయకుడు ఆయనతోపాటు గ్రామానికి చెందిన యువ నాయకులు శివరాజ్ అశోకప్ప మరికొందరు యువ నాయకులు సోమవారం నాడు మాజీ ఎమ్మెల్యే హనుమాన్ సిందే సమక్షంలో బి ఆర్ఎస్ లో చేరారు మాజీ ఎమ్మెల్యే హనుమాన్ సిందే బిఆర్ఎస్ పార్టీ కండువ వేసి స్వాగతం పలికి పార్టీలో చేర్చుకున్నారు ఈ సందర్భంగా సిందే మాట్లాడుతూ గ్రామాలలో బి ఆర్ఎస్ నాయకులు కలిసికట్టుగా ఉండి రాబోయే స్థానిక ఎన్నికలు సర్పంచ్ ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలలో బి ఆర్ఎస్ జండా ఎగరవేయాలని దిశా నిర్దేశం చేశారు ,

