
జుక్కల్ డిసెంబర్ 01 జనం న్యూస్కామారెడ్డి
జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నుండి సీనియర్ నాయకులు గజ్జు గౌడ్, లొంగన్ మాజీ సర్పంచ్ సద్దు పటేల్, శంకర్ గొండ, రామ్ నాథ్, మారుతీ, మధు, రాజు పటేల్ కాంగ్రెస్ పార్టీ నుండి బి ఆర్ యస్ పార్టీ లోకి జుక్కల్ పార్టీ ఆఫీస్ లో జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే గారి ఆధ్వర్యంలో భారీ చేరికలు జరిగాయి.

