
జనం న్యూస్ డిసెంబర్ 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
దక్షిణ భారతదేశంలోనే ఏకైక ఆలయంగా అలలారుతున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం ఆలమూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ పార్వతీ భట్టి విక్రమార్కేశ్వర ఆలయంలో అభిషేక మూర్తి అయిన పార్వతీ భట్టీ శ్వర స్వామి ( వితౌట్ నాగాభరణం ) వారికి ఈరోజు" మోక్షద ఏకాదశి" సోమవారం సందర్భంగా మరియు అలంకార మూర్తి అయిన శ్రీ పార్వతీ విక్రమార్కేశ్వర స్వామి వారికి నేను చేసిన యధాశక్తి అలంకరణ… నా అనుకున్న బంద్ మిత్రాదులందరికీ శ్రీ పార్వతి విక్రమార్కేశ్వర స్వామి వార్ల అనుగ్రహం ఎల్లవేళలా ఉండుగాక