
జనం న్యూస్ 03 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ
పట్నాయక్సామాజిక మార్పుకోసం నిత్యం పరితపించి తన రచనల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేసిన మహానుభావుడు గురజాడ అప్పారావు ఇంటిని, వారి సాహిత్య సంపదను, వారు వాడిన వస్తువులను కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నామని లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షులు బీసెట్టి బాబ్జి విచారం వ్యక్తం చేశారు. ఆగస్టు 12 స గుర్తు తెలియని అగంతకులు గురజాడ ఇంటిలో చోరబడి పాదాల్వారు. కొన్ని పుస్తకాలు, టేబుళ్ళు చిందరవందర చేసి పోయారని, మరల డిసెంబర్ ఒకటి రాత్రి అగంతకులు గురజాడ ఇంటిలో చోరబడ రిపేరు, బ్రాహ్మీ తలుపులు విరిచివేసారని ఒక సంవత్సరం లో రెండుసార్లు జరిగిందని, ఇప్పటికయినా అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు గురజాడ అప్పారావు గృహానికి మళ్ళీ కీమైరా లిఫ్టెరు ఏర్పాటు చేసి, లేదా రాష్ట్రాలు ఒక కావాలా దారికి మాలి ఏర్పాటు చేసి గురజాడ గౌరవం కాపాడ ప్రయత్నం చేయాలని బీసెట్టి కోరు. గురజాడ ఇంటి చుట్టూ ఉన్న దుర్ఘంధభరిత వాతావరణం కార్పొరేషన్ అధికారులు, కార్యకర్తలు, కనీసం అంటగా ప్రతినిధులుగా వచ్చి చూసిపోతున్నారని పేర్కొన్నారు.గురజాడ కుటుంబ సభ్యులు జందిరా, ప్రొఫెసర్ అను వివరాలు అడిగి తెలుసుకున్నారు.