
..జనం న్యూస్ డిసెంబర్ మూడు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీహనుమద్
వ్రత మహా పర్వదినం సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం ఆలమూరు బస్టాండ్ వద్ద వేంచేసియున్న శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలైన కొండూరి మాణిక్యాలరావు వారి దంపతుల లు సమక్షంలో ఆలయ అర్చకులు శైవాగమ పండితులు కాళ్ళకూరి సూరిపండు శివాచార్య.స్వామివారికి ప్రత్యేక అలంకరణ మరియు విశేషాలు అర్చన కార్యక్రమాలు పూర్తయ్యాయి ఆలయంలోకి వచ్చి దర్శించుకునే ప్రతిభక్తులకి సర్వా బీష్ఠములు సిద్ధించాలని ఆలయ యాజమాన్యం వారు స్వామివారిని ప్రార్థించి భక్తులకు ప్రసాద వితరణ చేస్తున్నారు ఈయన ప్రత్యేకత ఏదైనా కోరిక కోరుకుని ఆ మొక్కు తీరిన తర్వాత కొబ్బరికాయలురూపం లో సమర్పించాలి ఈ కోవలో ఈ స్వామివారికి ఇష్టసిద్ధి నారికేళ ఆంజనేయస్వామి అని పేరు ప్రసిద్ధిగాంచింది...
