
జనం న్యూస్ డిసెంబర్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని గంగిరేణి గూడెం గ్రామ బిఆర్ ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శ్రీపతి అశోక్ లత. అనంతరం ఆయన మాట్లాడుతూ గంగిరేణిగూడెం గ్రామ అభివృద్ది లో ముందు ఉంటాను అని తెలిపారు వెంట వైస్ ఎంపీపీ లత లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకులు శానం కుమారస్వామి, బేర మల్లయ్య, నరేష్,శ్రీను పాల్గొన్నారు