
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్05- 12- 2025
సజ్జాపూర్ గ్రామం అంటేనే ఒక చరిత్ర ఈసారి ఆ చరిత్రను తిరగరాసే అభ్యర్థి ఎవరు ఈసారి రెండువైపులా బలమైన అభ్యర్థులు పోటీ చేయడం వల్లే ఎన్నికల నామినేషన్ తర్వాత హోరాహోరీగా గ్రామ ప్రజల్లో టెన్షన్ వాతావరణం మొదలైంది గత ఎన్నికలకు భిన్నంగా ఇద్దరు అభ్యర్థులు కొత్త ఆశలతో అడుగు ముందుకు వేశారు సజ్జాపూర్ గ్రామ ప్రజలు ఏ అభ్యర్థికి విజయాన్ని కట్టబెడతారో ఎన్నికల వరకు వేచి చూద్దాం