✍️జనం న్యూస్ రిపోర్టర్ సలికినిడి నాగరాజు ✍️
(3సం ల నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు) చదువుల తల్లి సరస్వతి దేవి ఆవిర్భవించిన పుణ్య తిథి మాఘ శుద్ధ పంచమి ది 03.02.2025 సోమవారం సుముహూర్తం ఉదయం గం. 9-14 నిమిషాలకు
వేదిక బ్రిలియంట్ స్కూలు చిలకలూరిపేట. ఈ సదవకాశమును వినియోగించుకోవలసిందిగా కోరుతున్నాము.. క్రింది ఫోన్ నెంబర్లు సంప్రదించగలరు 8125968508, 9398630117, 9912742434