
బిచ్కుంద డిసెంబర్ 8 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని బండాయప్ప పంక్షన్ హాల్లో జరిగిన సాయిని అశోక్ సెట్ కుమార్తె నిచ్చితార్థం కార్యక్రమంలో జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వరుడు–వధువులను ఆశీర్వదించిన షిండే , వారి భవిష్యత్ జీవితం ఆనందంగా, సుఖసంతోషాలతో నిండిపోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు పాల్గొని వేడుకను మరింత ఆహ్లాదంగా మార్చారు.ఈ కార్యక్రమం లో పార్టీ పట్టణ అధ్యక్షులు అవార్ శ్రీనివాస్, మాజీ మార్కెట్ చైర్మన్ నాల్చర్ రాజు, సొసైటీ చైర్మన్ నాల్చర్ బాలాజీ ( బాల
