
జనం న్యూస్ డిసెంబర్ 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని మాందారిపేట స్టేజ్ వద్ద స్థానిక ఎన్నికల సందర్భంగా నాకా బంది నిర్వహించి ప్రతి వాహనాన్ని తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీలో డి సి పి అంకిత్ కుమార్ పరకాల ఏ సి పి సతీష్ బాబు శాయంపేట సి ఐ పి రంజిత్ రావు ఎస్సై జక్కుల పరమేశ్వర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు....