జనం న్యూస్ జనవరి 10-01-2025 రేగోడు మండలం మెదక్ జిల్లా రిపోర్టర్ :వినయ్ కుమార్ రేగోడ్ మండల వనరుల కేంద్రం నందు టీ ఎస్ యుటిఎఫ్2025" క్యాలెండర్ ను మండల విద్యాధికారి గురునాథ్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఏం ఈ ఓ మాట్లాడుతూ విద్య రంగా, ఉపాధ్యాయ సమస్య ల కోసం టీఎస్ యుటిఎఫ్ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు సుశీల టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు అశోక్ , ప్రధాన కార్యదర్శి ప్రతాప్,కోశాధికారి దినకర్ ,మండల బాద్యులు నవీన్ , రమేష్ , శివ కుమార్, రాజశేఖర్ , సంజీవ్ , ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనూష , చంద్రకళ ,పూజ రేగోడ్ మండల సి ఆర్ పి సంతోష్ ,చంద్రశేఖర్ ,రాజు ఏం అర్ సి సిబ్బంది పాల్గొన్నారు..