
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 09 డిసెంబర్
. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు ఆస్మా ప్రత్యేకంగా పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోనియా గాంధీ దేశ రాజకీయాల్లో మహిళలకు, పేదలకు, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి చేసిన సేవలను స్మరించారు.తదుపరి జరగనున్న సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో, కాంగ్రెస్ పార్టీ తరఫున శెట్టి నరసింహులు శేఖాపూర్ గ్రామంలో డోర్-టు-డోర్ ప్రచారం నిర్వహించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలను వివరించారు. గ్రామాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య రంగాల్లో కాంక్రీటు చర్యలు తీసుకుంటామని శెట్టి నరసింహులు హామీ ఇచ్చారు.గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్ అభ్యర్థి శెట్టి నరసింహులు ,, ఇమామ్ పటేల్, వైస్ చైర్మన్, కుర్షిత్,నారాయణ గౌడ్ మాజీ ఎంపిటిసి , ఆత్మ కమిటీ డైరెక్టర్, ఆరిఫ్, షేక్ అలీ, తుకారం, మాజీ డిప్యూటీ సర్పంచ్, తదిపర్లు డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్నారు
