జనం న్యూస్, డిసెంబర్ 09,అచ్యుతాపురం:
అచ్యుతాపురం మండలం లోని సెజ్ 2 ఎస్ఎస్ పీటీఆర్ భర్తీ పనుల కారణంగా చిప్పాడ 11 కివీ ఫీడర్ పరిధిలో గల 10వ తేదీ అనగా బుధవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పూడిమడక,జాలరిపాలెం, కొండపాలెం,కడపాలెం,సీతపాలెం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ రాజశేఖర్, ఏఈ ఎం శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్
వినియోగదారులు అందరూ సహకరించాలని కోరారు.