జనంన్యూస్. 09.సిరికొండ.
నిజామాబాదు రురల్ నియోజకవర్గం లొని సిరికొండ మండల కేంద్రం లొని హుసేన్నగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి జిల్లా మల్లేష్ కు నిజామాబాదు రురల్ కాంగ్రెస్ యువజన నాయకుడు ఉమ్మాజి నరేష్ 10000 రూపాయలు ఆర్థిక సాయం చేసారు.