
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ 11 డిసెంబర్
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బోయిని రాజు బ్యాట్ గుర్తుకు మద్దతుగాకాంగ్రెస్ కార్యకర్తలతో ఇంటింటి ప్రచారాన్ని వేగవంతం చేశారు గ్రామ ప్రజల ఆశీస్సులతో గెలుపు సాధిస్తానని బోయిని రాజు నమ్మకం వ్యక్తం చేశారు గ్రామంలోని ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని పాలన లక్ష్యంగా ప్రజలకు వెళ్లవేళలు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు గ్రామంలో నెలకొన్న ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా పనిచేస్తానని ఆయన అన్నారు ప్రతి రంగంలో సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు గ్రామ అభివృద్ధిలో దిశగా సేవలు అందిస్తానని గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని బ్యాట్ గుర్తుకు మీ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు ఈ ప్రచారంలో భాగంగా మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ మక్సుద్. మాజీ సర్పంచ్ పి వెంకట్రాంరెడ్డి. మాజీ ఎంపిటిసి బక్కయ్య మొహమ్మద్ అఖిల్. కే కిష్టయ్య. పి సంజీవరెడ్డి ఆలూరు కిష్టన్న. మరియు వార్డ్ మెంబర్స్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది