
జనం న్యూస్ 11 డిసెంబర్ జహీరాబాద్ నియోజకవర్గం
మొగడంపల్లి మండలానికి చెందిన ధనసిరి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ తరఫున బజిని లక్ష్మి బరిలోకి దిగారు. గ్రామ ప్రజలను ముఖాముఖిగా కలుస్తూ, అభివృద్ధి పట్ల తన సంకల్పం వివరించారు.గ్రామ అభివృద్ధి, తాగునీటి సమస్యల పరిష్కారం, మహిళల సంక్షేమం, రహదారి సదుపాయాల మెరుగుదల వంటి అంశాలను ప్రధాన అజెండాగా తీసుకుని, కత్తెర గుర్తుకే మీ విలువైన ఓటు వేయాలని బజిని లక్ష్మి గ్రామ ప్రజలను కోరారు. ప్రజలు ఆమెను పలువురు ఆశీర్వదించి తమ మద్దతు ప్రకటించారు.గ్రామంలో ఎన్నికల వేడి నెలకొన్న ఈ సమయంలో బజిని లక్ష్మి ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోందిబజిని మానిక్ బిఆర్ఎస్ సీనియర్ కార్యకర్త1.వార్డ్ నెంబర్ పద్మావతి కనజి 2, నాగయ్య స్వామి 3 అలిగి శాంతమ్మ 4 యశ్వంత్ రెడ్డి ఓకే5 పోతురాజు దేవరాజ్ 6 పల్లె గజేందర్ 7 మ్యాతరి పున్నెమ్మ 8 సత్తార్ షా 10 పోస్తి శ్యామన్న 11 బంగి మల్లమ్మ 12 సంగానోర్ స్వరూప రాణి
