
జనం న్యూస్ 11 డిసెంబర్,నిజామాబాదు.
రురల్ నిజామాబాదు రురల్ సిరికొండ మండలం లొని న్యా వనంది గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి నెల్లా రజిత గంగదాస్ గ్రామంలో ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నెల్లా రజిత మాట్లాడుతూ . తాన కు ఏపార్టీ లేదు అని తన పార్టీ గ్రామం లో మార్పు యువత కు అవకాశాలు ఇవ్వండి అని గ్రామ అభివృద్ధి కోసం వచ్చానని ఎటువంటి స్వార్థం లేకుండా సేవ చేస్తామని . గ్రామ పాలన అధికారిగా కాకుండా ప్రజలకు సేవభావంతో సేవ చేస్తా అని . గ్రామ అభివృద్ధి కోసం ఎల్లవేళలా అందరికీ అందుబాటులో ఉంటానని, గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని . యువకుల అభివృద్ధి కోసం తోడ్పడతానని, గ్రామం లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తానని, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న యువతకు తన వంతు కృషిగా మంచి డిజిటల్ లైబ్రరీ తో పాటు అవకాశాలు వచ్చే విధంగా కృషి చేస్తానని . గ్రామ బస్టాండ్లో అవసరం మేరకు మరుగుదొడ్డి సౌకర్యం కల్పిస్తామని , రోడ్డు రవాణా సౌకర్యం పటిష్టం చేస్తామన్నారు, గ్రామానికి సరిపడా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఉచిత నీరు అందిస్తామని . తనను ఒక్కసారి దీవించి తమ బ్యాట్ గుర్తుకే ఓటు వేయాలని ప్రజలను కోరారు. ప్రచారంలో గ్రామ ప్రజలు అభిమానులు పాల్గొన్నారు.
