
.జనంన్యూస్. 11.నిజామాబాదు. నిజామాబాద్
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ నేడు పార్లమెంట్ ఇంచార్జి ఎమ్మెల్సీ బలమురి వెంకట్ ని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ప్రస్తుత పరిస్థితులను ఇరువురు నాయకులు చర్చించారు రానున్న ఎన్నికలలో నేపథ్యంలో వీరి కలయిక ప్రాధాన్యతను బట్టి అర్థం అవుతుంది. జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకోవడానికి అలాగే పార్టీ బలోపేతానికి వీరు కృషి చేస్తున్నట్టు వినికిడి.