
జనం న్యూస్ డిసెంబర్(12) సూర్యాపేట జిల్లా
తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం నాగారం గ్రామ సర్పంచిగా 95 ఏళ్ల వయసులో గణ విజయం సాధించిన గుంటకండ్ల రామచంద్రారెడ్డిని శుక్రవారం నాడు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గదారి కిషోర్ కుమార్ నాగారంలో తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసినారు. గ్రామ వార్డ్ మెంబర్లుగా గెలిచిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.