
డిసెంబర్. 11 (జనంన్యూస్)
పాపన్నపేట మండల పరిధి లోని కొత్తపల్లి గ్రామ సర్పంచ్ గా పద్మా జగన్నాథం గురువారం జరిగిన స్థానిక ఎన్నికల్లో గెలుపొందారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ .. కొత్తపల్లి గ్రామ అభివృద్ధి కీ కృషి చేస్తానన్నారు. గ్రామంలో 10 వార్డులు ఉన్నాయి. గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్బంగా భారాస కార్యకర్తల సందడి నెలకొంది.