
జనం న్యూస్ డిసెంబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
దక్షిణ భారతదేశంలోనే ఏకైక ఆలయంగా అలలారుతున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు గ్రామం లో శ్రీ భట్టి విక్రమార్క ఆలయంలో భట్టీశ్వర సన్నిధానంలో ఉన్న కాలభైరవుడికి కాలభైరవాష్టమి సందర్భంగా ఆర్యవైశ్య భక్తుల్లో ఒకరైన శ్రీ కూర్మదాసు శంకర్రావు గారి దంపతులు మరియూ అర్చకులుకలిసి భక్తులందరినీ అనుగ్రహించమని కాలభైరవుడికి ప్రత్యేక అభిషేకాలు చేసి అర్చక కుటుంబీకులు యధాశక్తిగా భైరవుడికి ఇష్టమైన గారెలు దండలు సమర్పించడం జరిగింది...
